‘మీ దగ్గరికి వచ్చే దాకా మిమ్మల్ని మిస్ అవుతాను’
‘మీ దగ్గరకు చేరే వరకు నేను మిమ్మల్ని మిస్ అవుతాను’ అంటూ రిషి కపూర్ కూమార్తె రిధిమా కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా తండ్రికి కన్నీటి వీడ్కోలు పలికారు. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ గురువారం ఉదయం మృతిచెందిన విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధ…